ఈ 7 పండ్లు పొట్టకొవ్వును కరిగించేస్తాయి, ఏంటవి?  
                                       
                  
                  				  పండ్లు కీలకమైన యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌తో నిండి ఉండటమే కాకుండా, సహజంగా పొట్ట కొవ్వును తగ్గించడంలోనూ, అధిక బరువును హరించడంలో సహాయపడతాయి. ఆ పండ్లు ఏమిటో తెలుసుకుందాము.
				  											
																													
									  
	 
	అరటి పండు: ఇందులో అధికస్థాయిలో ఫైబర్, తక్కువ కేలరీలు వుంటాయి. దీన్ని తింటే పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది.
	 
				  
	కీరదోస: ఇందులో నీటిశాతం అధికంగా వుంటుంది కనుక వీటిని తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
	 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	బ్లూబెర్రీస్: వీటిలోని యాంటిఆక్సిడెంట్స్ పొట్టదగ్గర చేరిన కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి.
	 
				  																		
											
									  
	అవకాడో: వీటిని తింటుంటే రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గి శరీరంలో కొవ్వు చేరకుండా చేస్తాయి.
	 
				  																	
									  
	నిమ్మకాయ: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే అధిక కొవ్వును కరిగేలా చేస్తుంది.
	 
				  																	
									  
	స్ట్రాబెర్రీస్: స్ట్రాబెర్రీస్ లోని విటమిన్లు, పోషకాలు పొట్ట కొవ్వును కరిగిస్తాయి.
	 
				  																	
									  
	యాపిల్: తాజా యాపిల్స్‌లో ఆరోగ్యకరమైన ఫ్లేవనాయిడ్‌లు, ఫైబర్‌లు ఉంటాయి, ఇవి పొట్టకొవ్వును కరిగిస్తాయి.