Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసంతో పండ్లు, కూరగాయలను శుభ్రం చేస్తే?

మార్కెట్లలో తెచ్చుకున్న కూరగాయలు, పండ్లను నీటిలో అలా ఇలా కడిగేసి వాడేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకూడదని.. మార్కెట్లో నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను నిమ్మరసం కలిపిన నీటితో కడగాలని వైద్యులు సూచిస్తున

Written By selvi
Updated: గురువారం, 14 జూన్ 2018 (12:54 IST)
మార్కెట్లలో తెచ్చుకున్న కూరగాయలు, పండ్లను నీటిలో అలా ఇలా కడిగేసి వాడేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకూడదని.. మార్కెట్లో నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను నిమ్మరసం కలిపిన నీటితో కడగాలని వైద్యులు సూచిస్తున్నారు. వెనిగర్‌ అందుబాటులో ఉంటే ఉప్పునీళ్లకు బదులుగా దీన్ని వాడుకోవచ్చు. 
 
ఒక పెద్ద పాత్రలో నాలుగు వంతుల నీళ్లూ, ఒక వంతు వెనిగర్‌ కలపాలి. ఈ మిశ్రమంలో అరగంటసేపు పండ్లూ, కూరగాయల్ని ఉంచాలి. వెనిగర్ లేని పక్షంలో నిమ్మరసం కలిపిన నీటితో పండ్లు, కూరగాయలను కడగటం ద్వారా రసాయనాలు సులువుగా పోతాయి. 
 
అలాగాకుండా.. కొన్ని నీళ్లను వేడిచేసి అందులో రెండు చెంచాల ఉప్పు కలపాలి. నీళ్లు చల్లారాక అందులో అరగంట నుంచి గంటసేపు పండ్లూ, కూరగాయల్ని ఉంచాలి. ఆ తరువాత కుళాయి నీళ్లకింద ఓసారి కడిగితే సరిపోతుంది. ఇలా చేస్తే పండ్లు, కూరగాయలపై వుండే రసాయనాలు సులభంగా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

యూపీలో భారీ వరదలు - వరద నీటిలో కొట్టుకునిపోయిన ఏనుగులు (వీడియో)

కృతి సనన్‌కు మద్దతిచ్చిన రాహుల్.. మహిళలను ట్రోల్ చేయడం ఆపాలి

పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు కనెక్టివిటీ... రూ.840.41 కోట్లు మంజూరు

షాకిచ్చిన ట్రంప్ సర్కారు... వీసా అపాయింట్లమెంట్స్ నిలిపివేత

పండగ పూట ఎంతో భక్తితో అమ్మవారికి పూజ చేశారు.. బంగారు నగలు డ్రైనేజీలో పడేశారు...

అన్నీ చూడండి

ప్రీ సేల్ బుకింగ్స్‌లో దురంధర్‌ను బీట్ చేసిన టాక్సిక్

Dhanush: ఇరుముడి నటి నక్షత్రను వీడియో కాల్‌లో ధనుష్ ప్రశంస, రష్మిక కితాబు

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments