టమోటా రసానికి కొంచెం అల్లం రసం కలుపుకుని తాగితే...
టమోటాను చూడగానే తినాలనే కోరిక వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని, అందాన్ని, పెంచటానికి ఉపయోగపడుతుంది. కేన్సర్ కణితలు పెరుగుదలను నివారించడానికి టమోటాలు ఉపయోగపడతాయి. దీనిలో ఉండే లైకోసిస్ అనే సహజ రసాయన పదార్థం కేన్సర్ కణితల పెరుగుదలను నివారిస్తుంది. గుండె జబ్బుల
టమోటాను చూడగానే తినాలనే కోరిక వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని, అందాన్ని, పెంచటానికి ఉపయోగపడుతుంది. కేన్సర్ కణితలు పెరుగుదలను నివారించడానికి టమోటాలు ఉపయోగపడతాయి. దీనిలో ఉండే లైకోసిస్ అనే సహజ రసాయన పదార్థం కేన్సర్ కణితల పెరుగుదలను నివారిస్తుంది. గుండె జబ్బులను కూడా నివారిస్తుంది.
రోజూ టమోటాలను జ్యూస్‌గా కానీ, సూప్‌గా కానీ తీసుకుంటే లివర్ వ్యాధులను తగ్గిస్తుంది. ఆ జ్యూస్‌కి కొంచెం అల్లం రసం కలిపి తీసుకుంటే చాలా మంచిది. టమోటా జ్యూస్‌ను ముఖంపై రాసుకొని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన ముఖంపైనున్నా మచ్చలు పోయి కాంతివంతంగా ఉంటుంది.