కాకరకాయ రసాన్ని పుక్కిలిస్తే ఏమవుతుంది?
1. కడుపుబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలకు నీటివో పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి చల్లార్చి తాగడం మంచిది.
2. ఆకలి తక్కువగా ఉన్నవారు చింతపండు రసంతో చేసిన రసాన్ని అన్నంలోకి తీసుకోండి.
3. అలసట లేకుండా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతిరోజూ కొబ్బరి నీళ్లను, లేదా బత్తాయి పండ్ల రసాన్ని ఒక గ్లాసుడు తీసుకోండి.
4. ప్రతిరోజూ కాకరకాయ రసాన్ని పుక్కిలిస్తూ ఉంటే నోట్లో నాలుక పూత, పళ్లు పుచ్చిపోవడాన్ని అరికట్టవచ్చు.
5. ప్రతిరోజు ఒక పచ్చి కరక్కాయ తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది.