తెల్ల ఉల్లిపాయల్ని నెయ్యిలో వేయించి తీసుకుంటే?

Written By సిహెచ్
Updated: శనివారం, 23 నవంబరు 2019 (21:53 IST)
1. ఉల్లిపాయల రసంతో తేనె కలిపి తీసుకుంటే విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
2. తెల్ల ఉల్లిపాయల్ని నెయ్యిలో వేయించి రోజువారీగా తీసుకుంటే మెదడు సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. 
 
3. ఉల్లిపాయ రసంతో మెహందీ, సోపు కలిపి చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధిత రోగాలు నయమవుతాయి. పిత్త సంబంధిత వ్యాధులు ఉల్లిపాయల్ని తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. 
 
4. ఉల్లిపాయల్ని బెల్లంతో కలిపి తీసుకుంటే వాయు రోగాలు తగ్గిపోతాయి.
 
5. ఉల్లిని రోజూ తింటే దంత సమస్యలు తొలగిపోతాయి. పళ్లు బలపడతాయి. చిగుళ్లలోని క్రిములు నశిస్తాయి. 
 
6. ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి తేనెను కలిపి తీసుకుంటే మంచి బలం చేకూరుతుంది. 
 
ఉల్లిపాయల పువ్వుల్ని తెల్లవారు జామున పరగడుపున తీసుకుంటే కంటి సమస్యలను అడ్డుకోవచ్చు. కంటి దృష్టి సమస్యలను దరిచేరనివ్వదు.

అన్నీ చూడండి

ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ మహిళా ఎంపీ మద్దతు - కుమార్తె మాత్రం కాక్రోచ్ పార్టీకి సపోర్టు

వైఎస్ షర్మిలకు ఏమైంది? త్వరగా కోలుకోవాలంటున్న బాబు, పవన్, లోకేశ్

ఇకపై క్రియాశీలక ఎన్నికల్లో పోటీ చేయను : సిద్ధరామయ్య

గొడ్డలి పార్టీ నేతలతో వేదికను పంచుకోవద్దు : సీఎం చంద్రబాబు

పాకిస్థాన్ చొరబాటు మార్గాలను వెతుకుతోంది : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments