గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 29 నవంబరు 2024 (16:09 IST)

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

Ginger Lemon Water
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము.
 
పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు.
అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు.
వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు.
టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు.
కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి.
రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
తీపి, కారంగా ఉండే ఆహారాలతో నిమ్మకాయ టీని తాగకూడదు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.