సూర్య నమస్కారంలో దాగిఉన్న ఆరోగ్య విషయాలు...
సూర్య నమస్కారాలను చేయడం వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజానాలు దాగి ఉన్నాయి. సూర్యనమస్కారాలను చేయడం వలన శరీరంలోని 638 కండారలకు శక్తి పెరుగుతుంది. ఈ సూర్య నమస్కారాలను 12 భంగిమాలలో చేస్తారు. వీటిని 12
సూర్య నమస్కారాలను చేయడం వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజానాలు దాగి ఉన్నాయి. సూర్యనమస్కారాలను చేయడం వలన శరీరంలోని 638 కండారలకు శక్తి పెరుగుతుంది. ఈ సూర్య నమస్కారాలను 12 భంగిమాలలో చేస్తారు. వీటిని 12 పేర్లతో ఉచ్ఛరించే మంత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
1. ఓం మిత్రాయనమః
2. ఓం రదయేనమః
3. ఓం సూర్యాయనమః
4. ఓం భానవేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూష్ణేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8. ఓం మరీచేనమః
9. ఓం ఆదిత్యాయనమః
10. ఓం సవిత్రీ నమః
11. ఓం అర్కాయనమః
12. భాస్కరాయనమః
అంటూ ఈ 12 నామాలకు 12 రకాలుగా శరీరాన్ని ముందుకు వెనక్కి వంచుతూ సూర్యనమస్కారాలు చేస్తారు. ఈ యోగాసనాలు చేయడం వలన ఆరోగ్యానికి, కండరాలకు మంచి ఉపశమనం కలిగిస్తాయి.