శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Modified: సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (19:38 IST)

మరీ ఇంత ఛండాలంగానా? ఆస్కార్స్ వేడుకలో రహస్య అంగాన్ని ప్రదర్శిస్తూ...

ఆస్కార్ అనగానే అదేదో బట్టలిప్పేసే ప్రదర్శనలా మారిపోయిందా అనే డౌటు వస్తోంది. రెడ్ కార్పెట్ పైన నడిచొచ్చే భామలను చూస్తుంటే... బాబోయ్ వారి దుస్తులు ఎక్కడ పుటుక్కున జారిపోతాయో... వారి నగ్న రూపం ఎక్కడ బయటపడుతుందో అని జడుసుకునే జనం ఎక్కువమంది కనబడుతుంటారు.

ఆస్కార్ అనగానే అదేదో బట్టలిప్పేసే ప్రదర్శనలా మారిపోయిందా అనే డౌటు వస్తోంది. రెడ్ కార్పెట్ పైన నడిచొచ్చే భామలను చూస్తుంటే... బాబోయ్ వారి దుస్తులు ఎక్కడ పుటుక్కున జారిపోతాయో... వారి నగ్న రూపం ఎక్కడ బయటపడుతుందో అని జడుసుకునే జనం ఎక్కువమంది కనబడుతుంటారు. అంటే... ఇది కొన్ని సంప్రదాయ దేశాలకు మాత్రమేలెండి. మరీ ముఖ్యంగా మన దేశంలో శరీరాన్ని పద్ధతిగా కప్పుకునే దుస్తులంటేనే చాలా ఇష్టపడతారు. అంతేకానీ... ఏమాత్రం రహస్య అంగాలు బయటపడ్డాయో... ఇక అంతే... బూతులు తిడతారు. ఆస్కార్ వేడుకల్లోనూ ఇదే జరిగింది.
 
ఒకవైపు ప్రియాంకా చోప్రా ఎద అందాలను ఏదో అట్టముక్కలాంటి వస్త్రంతో దాచుకున్నట్లు కనబడి అందరి మన్ననలను పొందింది. మరోవైపు బ్లాంకా బ్లాంకో అనే నటి దారుణమైన ఫోజిచ్చి అందరికీ షాక్ ఇచ్చే పని చేసింది. అండర్ వేర్ ధరించకుండా రహస్య అంగాలను ప్రదర్శిస్తూ సిగ్గు లేకుండా రెడ్ కార్పెట్ పైన అటూఇటూ నడిచి పరువు తీసింది. ఆమె పద్ధతిని చూసిన వీక్షకులు తిట్ల వర్షం కురిపించారు. మరికొందరైతే స్టేజి పై నుంచి దిగిపో... అంటూ గట్టిగా కేకలు వేశారు. అలా ఆస్కార్ రెడ్ కార్పెట్ పైన నడక పరువు తీసింది సదరు నటి.