బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 2 నవంబరు 2022 (22:00 IST)

కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Saffron
కుంకుమ పువ్వును ప్రత్యేక వంటకాలు, పాలు, ఖీర్, పుడ్డింగ్ లేదా సిరప్‌లో కలుపుకుని తింటారు. ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఇది పవర్ బూస్టర్.
 
నిద్రలేమి సమస్య నుంచి గట్టెక్కిస్తుంది.
 
మెదడుకి పదును పెడుతుంది.
 
గౌట్ వ్యాధిలో మేలు చేస్తుంది.
 
గుండెపోటును నివారిస్తుంది.
 
కాలేయాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.
 
రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
 
చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది.
 
చిట్కాలను పాటించే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.