బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ivr
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (21:15 IST)

శాఖాహారుల్లోనే ఆ సామర్థ్యం ఎక్కువట

శాఖాహారులు లైంగిక సామర్థ్యంలో మహా దిట్ట అంటున్నారు పరిశోధకులు, ఎందుకంటే మాంసాహారం తీసుకునేవారి లైంగిక జీవితం ఏమంత బాగుండదంటున్నారు. కానీ మాంసాహారులు దీనిని ఖండిస్తున్నారు. వారి వాదన ఏంటంటే శాఖాహారులు

శాఖాహారులు లైంగిక సామర్థ్యంలో మహా దిట్ట అంటున్నారు పరిశోధకులు, ఎందుకంటే మాంసాహారం తీసుకునేవారి లైంగిక జీవితం ఏమంత బాగుండదంటున్నారు. కానీ మాంసాహారులు దీనిని ఖండిస్తున్నారు. వారి వాదన ఏంటంటే శాఖాహారులు లైంగిక సామర్థ్యంలో చాలా బలహీనంగావుంటారని వీరి వాదన. 
 
శాఖాహారం తీసుకునేవారిలో జింక్ లోపించి వారిలోని టెస్టోస్టిరాన్ శాతం చాలా తక్కువగా వుంటుంది. ఈ శాఖాహారం తీసుకోవడంవలన వారిలో లైంగిక కోరికలుకూడా ఏమంతగా వుండవని స్లెట్ అనే పరిశోధకుడు తెలిపారు. 
 
వీరిలో లాస్ ఆఫ్ పీరియడ్స్ (ఎమోనోరియా) అనే జబ్బు వస్తుందని దీనివలన టెస్టోస్టిరాన్ శాతం చాలా తక్కువగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంతేకాకుండా మహిళల్లో వారి యోని కండరాలు బలహీనంగా వుంటాయని పరిశోధనల్లో తేలినట్లు ఆయన పేర్కొన్నారు. 
 
మాంసాహారం తీసుకునేవారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు. కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్ సామర్థ్యం చాలా ఎక్కువగానే వుంటుందని, వారు తన భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో తేలిందని పేట్ అనే పరిశోధకుడు తెలిపారు. 
 
కానీ శాఖాహారం తీసుకునేవారిలోకూడా మంచి సామర్థ్యం వుంటుందని మనం భావిస్తే చాలామంది మహిళా మోడల్స్, హీరోయిన్లు తరచుగా మాంసాహారాన్ని తీసుకుంటుంటారని పరిశోధనల్లో తేలినట్లు పేటా పేర్కొన్నారు.  
 
కాబట్టి లైంగిక సామర్థ్యం పెంచుకోవాలనుకుంటే పుష్టికరమైన ఆహారంతోబాటు మీ మానసిక, ఆరోగ్య పరిస్థితికూడా బాగుండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరంగా పుష్టికరమైన ఆహారం తీసుకున్నప్పుడు మానసికంగాకూడా బలంగా వుండాలని వారు పేర్కొన్నారు.