శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (18:50 IST)

300 మంది మగ, ఆడ వాలంటీర్ల నగ్న ఫోటో.. అయినా..

photo
ఫోటోగ్రాఫర్లు అరుదైన ఫోటోలు తీసేందుకు తాపత్రయపడుతుంటారు. అలా ఓ తాజాగా ఆయన తీసిన ఫోటో సంచలనంగా మారింది. 300 మంది మగ, ఆడ వాలంటీర్లను నగ్నంగా నిలబెడ్డి ఫొటో తీశాడు. ఈ ఫొటోలో ఎక్కడా కూడా అసభ్యత కనిపించదు. 
 
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా ఈ ఫొటోను తీయడం వెనుక చాలా కథ ఉన్నది. ఈ అరుదైన ఫొటోకు ఇజ్రాయిల్‌లోని అరబ్ నగరం వేదికగా మారింది. అరబ్ నగరంలోని డెడ్‌సీ వద్ద ఈ ఫొటోను తీశాడు అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్‌.