ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (15:57 IST)

పడవ ప్రమాదం 145 మంది మృతి...

Boat
పడవ ప్రమాదం 145 మంది ప్రాణాలను తీసుకుంది. బోటు సామర్ద్యానికి మించి ప్రయాణీకులను కలిగి వుండటం ద్వారా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
 
రిపబ్లికన్ ఆఫ్ కాంగోలోని లులోంగా నదిలో 200 మందితో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ప్రమాదంలో 145 మరణించగా, 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బసన్ కుసు పట్టణం సమీపంలో ఈ ఘటన జరిగింది.