మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (15:35 IST)

బీజింగ్‌లో వింత కోతి.. హావభావాలన్నీ అచ్చం మనిషిలా (వీడియో)

వానరుల నుంచి మానవుడు పుట్టాడని చెప్తుంటారు. తాజాగా మనిషి ముఖ ఆకారంతో కూడిన ఓ వింత కోతి బీజింగ్‌లో కనిపించింది. వివరాల్లోకి వెళితే.. చైనా రాజధాని బీజింగ్ నగరంలో అచ్చం మనిషి ముఖాన్ని కలిగివుండి.. మనిషిల

వానరుల నుంచి మానవుడు పుట్టాడని చెప్తుంటారు. తాజాగా మనిషి ముఖ ఆకారంతో కూడిన ఓ వింత కోతి బీజింగ్‌లో కనిపించింది. వివరాల్లోకి వెళితే.. చైనా రాజధాని బీజింగ్ నగరంలో అచ్చం మనిషి ముఖాన్ని కలిగివుండి.. మనిషిలా ప్రవర్తించే కోతిని గుర్తించారు. 
 
ఈ కోతి బీజింగ్‌లోని తియాంగ్ జంతుప్రదర్శనశాలలో వుంది. ఈ వానరం ముఖంలోని హావభావాలన్నీ అచ్చం మనిషిలా వుంటాయని జూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వింత కోతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.