గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (18:48 IST)

పక్కనే భార్యను పెట్టుకుని పక్కసీటు యువతి ప్యాంటులో చేయిపెట్టిన భర్త...

అమెరికాలో ప్రభు రామమూర్తి అనే 34 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకో తెలుసా? అమెరికాలో తాత్కాలిక వీసాపై వున్న సదరు వ్యక్తి స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో లాస్ వెగాస్ నుంచి డిట్రాయిట్‌కు తన

అమెరికాలో ప్రభు రామమూర్తి అనే 34 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకో తెలుసా? అమెరికాలో తాత్కాలిక వీసాపై వున్న సదరు వ్యక్తి స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో లాస్ వెగాస్ నుంచి డిట్రాయిట్‌కు తన భార్యతో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో అతడి పక్క సీట్లో 22 ఏళ్ల యువతి కూడా వచ్చి కూర్చుంది. విమానం టేకాఫ్ అయింది. యువతి కాస్తా నిద్రలోకి జారుకుంది. 
 
అంతే... ప్రభు రామమూర్తి మెల్లగా తనలోని కామాంధుడిని నిద్ర లేపాడు. ఆమె కళ్లు తెరిచి చూసేసరికి ఆమె షర్ట్, ప్యాంటు బటన్లు విప్పి వున్నాయి. ప్యాంటు లోపల రామమూర్తి చేయి వున్నది. దానితో షాక్ తిన్న సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.