ఎంపాక్స్‌గా మారిన మంకీపాక్స్

మంగళవారం, 29 నవంబరు 2022 (17:23 IST)
మంకీపాక్స్ పేరును ఎంపాక్స్‌గా మారుస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. మంకీ పాక్స్ అనే పేరు జాత్యంహకారానికి కారణమవుతుందని పలు దేశాల్లో నిరసనలు వెల్లునవెత్తిన నేపథ్యంలో మంకీపాక్స్ పేరును ఎమ్ పాక్స్‌గా మార్చుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 
 
ఈ పేరును మార్చాలని ఆందోళనకు దిగారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం నిపుణుల అభిప్రాయం తీసుకుంది. ఏడాది పాటు మంకీపాక్స్ పేరును వినియోగించనున్నట్లు.. ఏడాది తర్వాత మంకీపాక్స్ కనుమరుగవుతుందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. 

అన్నీ చూడండి

ఔత్సాహిక నటీనటులను ఆహ్వానిస్తున్న రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

విజయ్ తర్వాత ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? కస్తూరి రాజా ఏమంటున్నారు?

ఫ్లాట్ బెల్లీ కోసం అష్టకష్టాలు పడ్డాను.. చివరికి పొట్ట కింది కొవ్వు వుంటే మంచిది గ్రహించాను

Nikhil: వియత్నాంలో యుద్ధ విన్యాసాలు నేర్చుకుని స్వయంభూ తో సిద్ధంగా వున్న నిఖిల్

తర్వాతి కథనం
Show comments