ఆపిల్ ఈవెంట్.. కొత్త ఐప్యాడ్.. 128 జీబీ స్టోరేజీతో అతిపెద్ద ఐఫోన్ ఎస్

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఈ ఈ వెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రోను లాంచ్ చేయనుంది. అంతేగాకుండా 128 జీబీ స్టోరేజీతో అతి పెద్ద ఐఫోన్ ఎస్ ఈ మోడల్‌ను కొత్త ఆపిల్ వాచ్ బ్యాండ్స్‌ను ఆ

apple iphone logo
Selvi| Last Updated: మంగళవారం, 14 మార్చి 2017 (19:05 IST)
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఈ ఈ వెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రోను లాంచ్ చేయనుంది. అంతేగాకుండా 128 జీబీ స్టోరేజీతో అతి పెద్ద ఐఫోన్ ఎస్ ఈ మోడల్‌ను కొత్త ఆపిల్ వాచ్ బ్యాండ్స్‌ను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఈ ఐ ప్యాడ్ ప్రొ లో హొమ్ బటన్ ఉండదు.

ఫీచర్స్..
హై రిజల్యూషన్ డిస్ ప్లే క్వాడ్ మైక్రోపోన్స్ ఉంటాయి.
12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రొ 12 మెగాఫిక్సెల్ రేర్ కెమెరా
9.7 అంగుళాల మోడల్ తరహాలో ట్రూ టోన్ డిస్ ప్లే కలిగి ఉంటుందని సమాచారం.

ఇకపోతే.. ఈ నెలాఖరులోనే ఈ ఆపిల్ సదస్సులో ఓమోలెడ్ డిస్ ప్లే తో 5.8 అంగుళాల సరికొత్త ఐ ఫోన్‌ను కూడ లాంచ్ చేయబోతోంది. మిగిలిన రెండు డివైజ‌లు అప్ డేటెడ్ ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్‌లను తెలుస్తోంది. అయితే ఆపిల్ ప్రకటించిన ఈ ప్రొడక్ట్‌లతో ఈ వెంట్లోనే వినియోగదారుల ముందకు తీసుకొచ్చే అవకాశం ఉంది.దీనిపై మరింత చదవండి :