జనవరిలో వస్తోన్న ''నోకియా 9 ప్యూర్ వ్యూ'' స్మార్ట్‌ఫోన్  
                                       
                  
                  				  పెంటా-లెన్స్ కెమెరా సెటప్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను ''నోకియా 9 ప్యూర్ వ్యూ'' పేరిట జనవరిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. జనవరి చివరివారంలో ఈ ఫోన్ విడుదల కానుంది.
	
				  
	
నోకియా బ్రాండ్ లైసెన్స్‌తో మార్కెట్లోకి వస్తున్న ఈ ఫోన్ గ్లాస్, మెటల్ శాండ్‌విచ్ డిజైన్‌తో కూడుకున్నది. 64జీబీ స్టోరేజ్, 22 మెగాపిక్సల్ రియల్ కెమెరా, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని ఈ ఫోన్ కలిగివుంటుంది. 
				  											
																													
									  
	 
	ఫీచర్ల సంగతికి వస్తే..
	నోకియా 9 
	సింగిల్ అండ్ డ్యుయెల్ సిమ్ ఆఫ్షన్స్‌తో కూడుకున్నది 
				  
	స్పోర్ట్ కర్వ్డ్ డిస్‌ప్లే డిజైన్ 
	డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5.30 ఇంచ్‌ల డిస్‌ప్లే 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	క్వాడ్-కోర్ ప్రాసెసర్
	ఫ్రంట్ కెమెరా (12 మెగాపిక్సల్) 
	1400 x2560 మెగాపిక్సల్స్ 
	4జీబీ రామ్ 
				  																		
											
									  
	ఆండ్రాయిడ్ 7.1