5జీ టెక్నాలజీతో నోకియా ఎక్స్200 5G - ఫీచర్స్ ఇవే  
                                       
                  
                  				  నోకియా కంపెనీ ఎక్స్200 5G అనే పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్లతో తక్కువ ధరలు విడుదల కాబోతోంది. దీనిని అతిశక్తివంతమైన 5.3-అంగుళాల డిస్‌ప్లేతో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో సూపర్ ఫాస్ట్ 5G టెక్నాలజీని కూడా అందిస్తోంది. దీనివల్ల స్పీడ్ 5జి సేవలను పొందవచ్చు. 
	 
	అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 720×1980 పిక్సెల్‌ల రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు అద్భుతమైన పిక్చర్ అనుభూతి నందించేందుకు కొన్ని ప్రత్యేకమైన స్క్రీన్ ఫీచర్స్ కూడా నోకియా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇక భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కూడా అందిస్తోంది.  
				  
	 
	నోకియా ఎక్స్200 5G ఫీచర్స్
	నోకియా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌లో జంబో బ్యాటరీని తీసుకురాబోతోంది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	7600mAh బ్యాటరీ
	అలాగే 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది.   
	55 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. 
				  																		
											
									  
	రివర్స్ చార్జింగ్ సెటప్‌ను కూడా అందిస్తోంది.