శుక్రవారం, 2 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
బుధవారం, 15 అక్టోబరు 2014 (17:00 IST)
మా టీచర్ దురదృష్టవంతుడు!
"మీ క్లాసులో అందరూ పాసయ్యారా?" అని అడిగాడు తండ్రి
"ఒక్కరు తప్ప అందరూ పాసయ్యారు నాన్నా..."
"ఎవరో ఆ దురదృష్టవంతుడు"?
"మా టీచర్ నాన్నా...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
శ్రీశైలంలో చిరుతపులి.. పాతాళగంగ వద్ద సంచారం.. అలెర్ట్ అయిన అధికారులు
తిరుమలలో శేషాచలం అడవుల నుంచి అప్పుడప్పులు చిరుత పులులు భక్తులను భయాందోళనలకు గురిచేసిన సంఘటనలు గుర్తిండే వుంటాయి. అలాగే బుధవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలోని పాతాళగంగకు వెళ్లే మెట్ల వద్ద చిరుతపులి కనిపించడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు, ఆలయ అధికారులు వెంటనే స్థానిక నివాసితులను, భక్తులను అప్రమత్తం చేసి, ముఖ్యంగా తెల్లవారుజామున ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు.
నేను మంత్రిగా చేయలేని పనిని ఓ అమ్మాయి సాధించింది: రఘువీరా రెడ్డి ప్రశంస (video)
మహిళల అంధుల క్రికెట్ టీం కెప్టెన్ దీపికను ప్రశంసించారు మాజీమంత్రి రఘువీరా రెడ్డి. ఓ ఎమ్మెల్యేగా, మంత్రిగా తను చేయలేని పనిని ఓ అమ్మాయి సాధించిందంటూ ప్రశంసించారు రఘువీరా. తను ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పటికీ మడకశిర నియోజకవర్గంలోని తంబాలహట్టికి రోడ్డు వేయలేకపోయాననీ, తను సాధించలేని పనిని దీపిక ప్రభుత్వానికి ఓ విన్నపం ద్వారా చేయించిందని, ఆమె సొంత గ్రామానికి చేసిన మేలు ఎందరికో ప్రయోజనం చేకూర్చుతుందని అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న రఘువీరా రెడ్డి ఈ కార్యక్రమంలో దీపికను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమెతో క్రికెట్ ఆడారు.
వివాహేతర సంబంధం: వివాహిత కోసం పాత ప్రియుడిని చంపేసిన కొత్త ప్రియుడు
గత నెల డిశెంబరు 24 రాత్రి మొయినాబాద్ మండలం వెంకటాపూర్‌కి చెందిన 24 ఏళ్ల మహేశ్ కవేలిగూడ గ్రామంలోని ఓ వెంచర్లో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఎవరు చేసారన్నది పోలీసులకు తొలుత అంతుబట్టలేదు. ఐతే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కాస్తంత లోతుగా దర్యాప్తు చేయడంతో తీగ దొరికింది. అదేంటంటే... హతుడు మహేష్‌కు స్వగ్రామంలో భర్తతో విడిపోయి దూరంగా వుంటున్న ఓ వివాహితతో వివాహేతర సంబంధం వున్నట్లు తెలుసుకున్నారు. ఆమె ఎక్కడ వున్నదో ఆరా తీయగా, హైదరాబాదులోని బోరబండలో వుంటూ సిటీలోనే హౌస్ కీపింగ్ వర్క్ చేస్తోంది.
బంగ్లాదేశ్‌లో హిందువులను చంపేస్తున్నారు... మరొకరిని కొట్టి నిప్పంటించారు...
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులను కొందరు అల్లరి మూక చంపేస్తోంది. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొంది. అదేసమయంలో ఆ దేశంలో హిందువులపై వరుస దాడులు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇద్దరు హిందువులను చంపేసిన అల్లరి మూక తాజాగా మరో హిందువును కొట్టి చంపేసి నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది.
భర్త వియోగం తట్టుకోలేక... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా..
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన భర్త వియోగాన్ని తట్టుకోలేక ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో యాక్షన్ పోలీస్ ఆఫీసర్ గా సంయుక్త,
పవర్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న 'ది బ్లాక్ గోల్డ్' చిత్రంలో సంయుక్త ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ లో పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనున్నారు. చిత్ర బృందం నూతన సంవత్సరం సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది,ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
Suhas: సుహాస్ చిత్రం హే భగవాన్! షూటింగ్ పూర్తి
సుహాస్ యూనిక్ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నారు. ప్రస్తుతం నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో 'హే భగవాన్!' సినిమా చేస్తున్నారు. ఈ కంప్లీట్ ఎంటర్టైనర్ను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు, ఇది వారి ప్రొడక్షన్ నంబర్ 2. రైటర్ పద్మభూషణ్ ఫేం షణ్ముక ప్రశాంత్ ఈ కథను రాశారు.
Vishwak Sen: సమాధిపై మూత్ర విసర్జన చేసే మొరటు వాడిగా విశ్వక్ సేన్.. లెగసీ టీజర్
రాజకీయ నేపథ్యంతో సాగే కథ తో విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం లెగసీ. పిండం సినిమాతో తన ప్రతిభను చాటుకున్న సాయి కిరణ్ దైదా రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కలాహీ మీడియా పతాకంపై తెరకెక్కుతోన్న రెండవ సినిమాలో నటిస్తున్నారు. 'లెగసీ' ఒక రాజకీయ నేపథ్యంతో సాగే కథ. అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథగా ఇది రూపొందుతోంది.
Saakutumbam movie review: సఃకుటుంబానాం ఎలా వుందంటే... మూవీ రివ్యూ
రామ్ కిరణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతనిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. అయినా కుటుంబంతో బలమైన అనుబంధం వుంటుంది. అదే అతని జీవనశైలిలో కీలకంగా ఉంటుంది. ఆఫీస్‌లో కొత్తగా చేరిన అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. వారి ప్రేమపై నమ్మకంతో ఆమెను కుటుంబానికి పరిచయం చేస్తాడు. అనంతరం జరిగిన ఓ సంఘటనతో కుటుంబంలో కలకలం రేపుతాయి. అవి ఏమిటి? వారి మద్య బంధాలు పరీక్షకు లోనవడం, భావోద్వేగ సంఘర్షణలు కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రేమతో పాటు కుటుంబ బాధ్యతలు ఎలా సమతుల్యం చేయాలి? ఆరోగ్య సమస్యలు జీవిత నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనే అంశాలతో రూపొందిన కథే మిగిలిన సినిమా.
Nani: ది పారడైజ్ లో ఫారిన్ ఫైటర్లతో జైలు ఫైట్ సీన్ చేస్తున్న నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ది పారడైజ్ ప్రతి అప్డేట్ ఈ సినిమా కోసం ఎక్సయిట్మెంట్ మరింతగా పెంచుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.