సోమవారం, 6 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 14 జులై 2022 (12:36 IST)
సంబంధిత వార్తలు
స్కూల్ బ్యాగులో లవ్ లెటర్ పెట్టాడు.. తల్లిదండ్రులు చితక్కొట్టారు..
కబీర్‌లాల్ దర్శకుడిగా ఈషా చావ్లా దివ్య దృష్టి
విద్యార్థినిపై మనసు పారేసుకున్న ఉపాధ్యాయుడు.. ఊడిన ఉద్యోగం
శ్రీజతో మెగా ఫ్యామిలీకి తలనొప్పి.. వేరే అమ్మాయితో కల్యాణ్ లవ్?
ధోనీకి బర్త్ డే నేడు.. 41 అడుగుల కటౌట్.. ఎక్కడంటే? (video)
తొలిప్రేమ
ఎప్పుడో జరిగిన సన్నివేశం
గుర్తుకు వస్తుంటే
అప్పుడే అందిన నీ సంకేతం
ప్రేమేనని అనుకుంటే
ఆకలిగా లేదు
అమృతమే చేదు
నిద్దురపోలేను
నీ వల్లే నేను
ఏదో ఆనందం
ఎదలో మకరందం
నీవే నా చిరునామా
నీ మీదే తొలిప్రేమ
కుశలమా ప్రియతమా
క్షేమమా ప్రాణమా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?
తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఏసీబీ, ఈడీ కంటపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 55 కోట్ల లావాదేవీకి మౌఖికంగా అంగీకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫార్ములా ఇ స్కామ్‌కు సంబంధించి దర్యాప్తు ఏజెన్సీలు కేటీఆర్‌ను విస్తృతంగా లక్ష్యంగా చేసుకున్నాయి.
రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది
ఆపదలో వున్నవారిని రక్షించే బాధ్యత కలిగిన వృత్తిలో వున్న అధికారి ఆయన. మరికొన్ని నెలల్లో రిటైర్ అవుతాడు. ఐతే ఆయనలోని కామాంధుడనే రాక్షసుడు బైటపడటంతో ఓ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు. ఆమెను బాత్రూంకి తీసుకుని వెళ్లి 35 సెకన్ల పాటు మహిళపై అతడు అకృత్యాన్ని సాగించాడు. ఆ దృశ్యాన్ని బాత్రూం కిటికీ నుంచి ఎవరో వీడియా తీసారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది తెలుసుకున్న సదరు అధికారి పరారయ్యాడు. చివరికి అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. మహిళను వేధించిన ఈ అధికారి డిప్యూటీ ఎస్బీ బి రామచంద్రప్పగా గుర్తించారు.
Telangana: తెలంగాణ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925గా ఉంది. వీరిలో పురుష ఓటర్లు 1,66,41,489 మంది, మహిళా ఓటర్లు 1,68,67,735 మంది, థర్డ్ జెండర్‌కు చెందిన వారు 2,829 మంది ఉన్నారు. 18-19 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్ల సంఖ్య 5,45,026 కాగా, 2,22,091 మంది ఓటర్లు 85 ఏళ్లు పైబడిన వారు. ఈ జాబితాలో 3,591 మంది ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) ఓటర్లు, 5, 26,993 మంది ఓటర్లను ప్రత్యేక సామర్థ్యం గల వ్యక్తులుగా గుర్తించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోల ఘాతుకం : 10 మంది జవాన్లు మృతి!!
మావోస్టులు మరోమారు చెలరేగిపోయారు. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు సంభవించిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. గత కొన్ని రోజులుగా భద్రతా బలగాల చేతిలో దెబ్బలు తింటున్న మావోయిస్టులు ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ దాడికి పాల్పడ్డారు.
కారులో మంటలు: యువతితో పాటు సజీవ దహనమైన వ్యాపారి
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషను పరిధిలో ఘోర కారు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కారు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఘట్ కేసర్ సమీపంలోని ఘనపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ఎరిటిగా కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో వున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. కారులో చెలరేగిన మంటల్లో మృతి చెందిన వారిలో శ్రీరామ్ అనే సైకిల్ హోల్ సేల్ షాప్ యజమానిగా గుర్తించారు. ఈ మంటల్లో మృత్యువాత పడిన యువతి వివరాలు తెలియాల్సి వుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Pushpa-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..
డిసెంబర్ 4న, పుష్ప-2: ది రూల్ భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తాజాగా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కేవలం 32 రోజుల్లో, ఈ చిత్రం రూ.1,831 కోట్లను కలెక్ట్ చేసి భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ ఫీట్ గతంలో రూ.1,810 కోట్లు వసూలు చేసిన 'బాహుబలి-2' రికార్డును అధిగమించింది.
Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?
తన వివాహ డాక్యుమెంటరీ కోసం నానుమ్ రౌడీ ధాన్లోని స్టిల్స్, వీడియోలను ఉపయోగించడానికి ధనుష్ అంగీకరించకపోవడంతో లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల వివాదంలో చిక్కుకుంది. ధనుష్‌ను ఆరోపిస్తూ నయనతార బహిరంగ లేఖ రాసింది. ఇప్పుడు, చంద్రముఖి నిర్మాతలు కూడా నటికి లీగల్ నోటీసు పంపారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార అంతకుముందు సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమా క్లిప్‌ని ఉపయోగించినట్లు తెలుస్తోంది.
Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?
ప్రముఖ మలయాళ నటి హనీ రోజ్ ఇటీవల తనను ధనవంతుడు, పారిశ్రామికవేత్త వేధించాడని పేర్కొంది. ఈ విషయంపై నటి ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకుంది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇతర ఆన్లైన్ దుర్వినియోగదారులతో పాటు, ఆ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్‌కు హాజరు కావడానికి నిరాకరించినందున, తనను పదేపదే అవమానించారని, అనవసరంగా తన పేరును అసంబద్ధమైన వివాదాల్లోకి లాగాడని ఆమె ప్రస్తావించింది.
ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
రాజమండ్రిలో జరిగిన 'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిహారం ప్రకటించారు. జనసేన తరపున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ, ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Vishal: విశాల్‌కు ఏమైంది.. బక్కచిక్కిపోయాడు.. చేతులు వణికిపోతున్నాయ్..? (video)
తమిళనాట ఈ మధ్య విశాల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు ఆయన నటించిన సినిమాలు కూడా మినిమం గ్యారెంటీ అన్నట్టుగానే కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. కొన్ని మాత్రం షూటింగ్ మొత్తం పూర్తయినా విడుదలకు మాత్రం నోచుకోవు. అలాంటి సినిమాలలో విశాల్ నటించిన మదగజరాజా ఒకటి. దాదాపు 12 ఏళ్ల క్రితమే ఈ సినిమా ప్రారంభం అయింది. షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అప్పట్లో విశాల్‌కి జోడిగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్‌లు హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టామని చెప్పారు.