శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (10:00 IST)

బీజేపీ నేత రిసార్టులో వ్యభిచారం.. 75 మంది అరెస్టు

arrested
మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మారక్‌కు చెందిన రిసార్టులో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం గుట్టు రట్టు అయింది. ఈ ఘటనకు సంబంధించి 75 మందిని పోలీసులు చెప్పారు. 
 
అలాగే, మారక్‌పై మానవ అక్రమ రవాణా కేసు కూడా నమోది. వెస్ట్ గరోహిల్స్ జిల్లాలోని తురలోని ఆయన రిసార్ట్‌పై దాడిచేసిన పోలీసులు ఆరుగురు బాలికలను రక్షించారు. 73 మందిని అరెస్ట్ చేశారు. మాజీ మిలిటెంట్ నేత అయిన బెర్నార్డ్‌‌కు చెందిన రింపు బగాన్ ఫాం హౌస్‌లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో దాడిచేసినట్టు వెస్ట్ గరో హిల్స్ సూపరింటెండెంట్ వివేకానంద్ సింగ్ తెలిపారు. 
 
ఈ సందర్భంగా నలుగురు బాలురు, ఇద్దరు బాలికలను రక్షించినట్టు చెప్పారు. బెర్నార్డ్, ఆయన సహచరులు వ్యభిచార గృహం నడుపుతున్న రింపు బగాన్‌లోని అపరిశుభ్రమైన గదులలో వీరిని బంధించినట్టు గుర్తించామన్నారు. రక్షించిన వారిని జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీఓ)కి అప్పగించినట్టు తెలిపారు.
 
బెర్నార్డ్ ఫాంహౌస్‌పై దాడిచేసిన పోలీసులు 27 వాహనాలు, 8 బైక్‌లు, 400 సీసాల మద్యం, 500 కండోములు, విల్లంబులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను బట్టి అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు అర్థమవుతోందన్నారు. ఫాం హౌస్‌లో చిన్నచిన్న గదులు 30 ఉన్నట్టు చెప్పారు. అలాగే, 73 మందిని అరెస్ట్ చేశామన్నారు.  బీజేపీ నేత రిసార్టులో వ్యభిచారం.. 75 మంది అరెస్టు
6 children rescued and 73 arrested after police raids Meghalaya BJP leaders resort
Meghalaya, BJP, Leader Resort, Prostitute, Children, Rescue, Arrest, మేఘాలయ, బీజేపీ, వ్యభిచారం, అరెస్టు 
 
మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మారక్‌కు చెందిన రిసార్టులో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం గుట్టు రట్టు అయింది. ఈ ఘటనకు సంబంధించి 75 మందిని పోలీసులు చెప్పారు. 
 
అలాగే, మారక్‌పై మానవ అక్రమ రవాణా కేసు కూడా నమోది. వెస్ట్ గరోహిల్స్ జిల్లాలోని తురలోని ఆయన రిసార్ట్‌పై దాడిచేసిన పోలీసులు ఆరుగురు బాలికలను రక్షించారు. 73 మందిని అరెస్ట్ చేశారు. మాజీ మిలిటెంట్ నేత అయిన బెర్నార్డ్‌‌కు చెందిన రింపు బగాన్ ఫాం హౌస్‌లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో దాడిచేసినట్టు వెస్ట్ గరో హిల్స్ సూపరింటెండెంట్ వివేకానంద్ సింగ్ తెలిపారు. 
 
ఈ సందర్భంగా నలుగురు బాలురు, ఇద్దరు బాలికలను రక్షించినట్టు చెప్పారు. బెర్నార్డ్, ఆయన సహచరులు వ్యభిచార గృహం నడుపుతున్న రింపు బగాన్‌లోని అపరిశుభ్రమైన గదులలో వీరిని బంధించినట్టు గుర్తించామన్నారు. రక్షించిన వారిని జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీఓ)కి అప్పగించినట్టు తెలిపారు.
 
బెర్నార్డ్ ఫాంహౌస్‌పై దాడిచేసిన పోలీసులు 27 వాహనాలు, 8 బైక్‌లు, 400 సీసాల మద్యం, 500 కండోములు, విల్లంబులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను బట్టి అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు అర్థమవుతోందన్నారు. ఫాం హౌస్‌లో చిన్నచిన్న గదులు 30 ఉన్నట్టు చెప్పారు. అలాగే, 73 మందిని అరెస్ట్ చేశామన్నారు.