ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (15:13 IST)

ఫ్రాన్స్ యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న చెన్నై యువకుడు

చెన్నైకి చెందిన ఓ యువకుడు ఫ్రాన్స్ యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. లెస్బియన్ సంబంధాల్లో తప్పులేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. లెస్బియన్లు ప్రస్తుతం ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. తాజాగా చెన్నైకి చెందిన వినోద్ అనే యువకుడికి లేటింగ్ యాప్ ద్వారా ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. 
 
గత 2016వ సంవత్సరం నుంచి వీరిద్దరూ ప్రేమలో వున్నారు. ఇటీవల వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహ రిసెప్షన్.. ముంబై నగరంలో అట్టహాసంగా జరిగింది. కానీ ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువులు వీరి వివాహానికి వ్యతిరేకించారు. ఇంకా వీరి వివాహానికి హాజరు కాలేదు.