టైర్ పంక్చర్ అయ్యింది.. ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశారంటే?
కర్ణాటకలో మైసూరు డిప్యూటీ కమిషనర్ (డిసి) పనిచేస్తున్న రోహిణి సింధూరి ప్రభుత్వ ఆదేశాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా మైసూరులోకి పర్యటక ప్రాంతాలను వీక్షించడానికి వెళ్ళారు.
ఆమె సొంతంగా కారు డ్రైవ్ చేస్తూ అక్కడి బయలుదేరారు. మార్గంమధ్యలో టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో ఆమె స్వయంగా టైర్‌ను జాకీ సహాయంతో తీసి మరో టైర్‌ను మార్చుకున్నారు. ఈ సమయంలో స్థానికులు ఆ వీడియోను తీశారు.
అక రోహిణి సింధూరు లాంటి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్. కానీ ఆమె అలాంటి ఏవి పట్టించుకోకుండా తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.