శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జులై 2024 (10:45 IST)

క్లిన్ కారా కొణిదెలకు చూసుకుంటోన్న అనంత్ అంబానీ కేర్ టేకర్

Anant Ambani
Anant Ambani
జూలై 12న రాధికా మ‌ర్చంట్‌ను పెళ్లాడిన అనంత్ అంబానీ కేర్ టేకర్ ల‌లితా డిసిల్వా ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. త‌న క‌ళ్ల ముందే ఎదిగిన అనంత్ అంబానీ పెళ్లి చేసుకోవ‌డంతో నాని ఎంతో ఉద్వేగానికి లోనైంది. 
 
అనంత్ చిన్న‌త‌నంలో చాలా మంచి కుర్రాడు, అత‌ను వైవాహిక బంధంలోకి అడుగుపెట్ట‌డం సంతోషంగా వుంది. ఆ ఇద్ద‌రు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఆమె త‌న పోస్ట్‌లో పేర్కొంది.
 
నాని త‌న బేబీ కేర్ టేక‌ర్ ఉద్యోగం అంబాని ఇంటే ప్రారంభించింది. చిన్నతనంలో అనంత్ అంబానీని ద‌గ్గ‌రుండి చూసుకుంది. ల‌లితా డిసిల్వా.. తైమూర్ అలీ ఖాన్, క్లిన్ కారా కొణిదెల, అనంత్ అంబానీ స‌హా చాలామంది స్టార్ కిడ్స్‌కి కేర్ టేక‌ర్‌గా ఉన్నారు.
 
కరీనా కపూర్ ఖాన్- సైఫ్ అలీ ఖాన్ మొదటి కుమారుడు తైమూర్‌తో రెగ్యుల‌ర్‌గా క‌నిపించ‌డంతో ఆమె అంద‌రి దృష్టిని ఆకర్షించింది.