శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (15:06 IST)

భార్యతో బైకులో వెళ్తూ.. నీకేం పోయేకాలం.. పడితే ఏమయ్యేది..?

Bike rider
Bike rider
వీడియోల కోసం కొందరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట భారీగా వున్నాయి. సాహసాల కోసం వీడియోలు తీసి.. ప్రమాదాలకు గురవుతుంటారు.. చాలామంది. తాజాగా వీడియో కోసం ఓ వ్యక్తి భార్యతో వెళ్తూ సాహసం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ వీడియో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వెళ్తుంటాడు. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి మొదట సాధారణంగానే బైక్ నడిపినా.. వేగం పెరిగిన కొద్దీ స్టంట్స్ చేయడం ప్రారంభించాడు. 
 
బైక్ సీటుపై రెండు కాళ్లు ఉంచాడు. ఆపై నెమ్మదిగా హ్యాండిల్‌ను వదిలేశాడు. బైకుపై నిల్చుని అలానే జర్నీ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by memes comedy (@ghantaa)