శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2017 (20:17 IST)

బుల్‌తో పెట్టుకున్నాడు... ఒక్క దెబ్బకు ఢమాల్ అయ్యాడు(వీడియో)

జల్లికట్టు గురించి మనకు తెలుసు. ఒక్కసారిగా వరదలా ఎద్దులను వదిలి వాటిని లొంగదీసుకునేందుకు కుర్రాళ్లు ప్రయత్నిస్తారు. ఈ గేమ్‌లో కొందరు తీవ్రంగా గాయాలపాలయితే మరికొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఈ భయం

జల్లికట్టు గురించి మనకు తెలుసు. ఒక్కసారిగా వరదలా ఎద్దులను వదిలి వాటిని లొంగదీసుకునేందుకు కుర్రాళ్లు ప్రయత్నిస్తారు. ఈ గేమ్‌లో కొందరు తీవ్రంగా గాయాలపాలయితే మరికొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఈ భయంకరమైన క్రీడ కోసం తమిళ కుర్రకారు ఆమధ్య ఆందోళన చేసి మరీ ఒప్పించిన సంగతి తెలిసిందే. 
 
ఇలాంటి క్రీడలు చాలాచోట్ల జరుగుతుంటాయి. ఇటీవలే ఓ యువకుడు బుల్‌తో పెట్టుకున్నాడు. కొమ్ములపై మంట మండుతుండగా ఆ ఎద్దు కసిగా చూస్తోంది. ఆ సమయంలో దాన్ని రెచ్చగొట్టడంతో ఒక్క ఉదుటున అతడిని కొమ్ములతో పైకి లేపి గిరాటేసింది. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అతడు ఉన్నాడో పోయాడోనన్న స్థితి కనబడుతోంది. చూడండి ఈ వీడియోను.