గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (23:03 IST)

ఆన్‌లైన్ గేమ్ పాస్‌వర్డ్ ఇవ్వలేదని స్నేహితుడి హత్య

murder
స్మార్ట్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ పాస్‌వర్డ్ ఇవ్వని పాపానికి నలుగురు స్నేహితులు కలిసి ఓ విద్యార్థిని హత్య చేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో దాస్ అనే 18 ఏళ్ల విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. 
 
అతడు తన స్నేహితులతు మొబైల్ పాస్ వర్డ్ షేర్ చేయలేదని తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన నలుగురు స్నేహితులు దాస్ అనే తోటి విద్యార్థిని హత్య చేశారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.