సోమవారం, 8 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
కరోనా
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 13 మార్చి 2023 (17:28 IST)
H3N2 వైరస్.. ఇద్దరు మృతి.. H3N2 వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు ఏంటి?
:
టాలీవుడ్ లేటెస్ట్
Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్
పనోరమా స్టూడియోస్ పెన్ స్టూడియోస్‌తో కలిసి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ చిత్రం దృశ్యం 3 యొక్క ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ & డిజిటల్ హక్కులను పొందింది. జీతు జోసెఫ్ రచన మరియు దర్శకత్వం వహించిన మరియు దిగ్గజ నటుడు మోహన్‌లాల్ నేతృత్వంలోని ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్ నేతృత్వంలోని ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించింది.
SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?
తెలుగు సినిమా ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక నిపుణులకు వేదిక. ఒక అప్ కమింగ్ మూవీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్తవారు ఉన్నారు. స్టార్ కంపోజర్ ఎస్. థమన్ ఈ ప్రాజెక్ట్ కోసం సంగీతం అందిస్తున్నారు. స్టార్ సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా ఎక్సయిట్మెంట్ రేకెత్తించారు. ఈసారి #NewGuyInTown అనే హ్యాష్‌ట్యాగ్ తో ట్వీట్ చేసి ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచారు.
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్డేట్
'హరిహర వీరమల్లు', 'ఓజీ' చిత్రాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ కళ్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విశాల్ దద్లానీ పాడిన పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఈ పాటకు ప్రోమోను డిసెంబరు 9వ సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టరు ద్వారా వెల్లడించారు.
హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి
'ఉప్పెన' హీరోయిన్ కృతిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె బస చేసిన హోటల్లో ఆత్మ కనిపించినట్టు చెప్పారు. ఈ వింత అనుభవంపై ఆమె స్పందిస్తూ, తాను నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి తన హోటల్ గదిలో ఒక ఆత్మను చూసినట్టు చెప్పారు.
ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం "మన శంకరవరప్రసాద్ గారు" (ఎంఎస్‌జీ) చిత్రం నుంచి మరో పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన 'మీసాలపిల్ల' పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో రెండో పాటపై నెలకొన్న అంచనాలను అందుకుంటూ ఈ గీతం శ్రేతలను ఆకట్టుకుంటుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?
శీతాకాలంలో ఉసిరి తింటుంటే ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిలో ఫ్లేవనాయిడ్స్ రసాయనాలు ఉన్నాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఈ సీజన్లో వచ్చిన ఉసిరి కాయలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుుకందాము. ఉసిరి మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జుట్టును ఆరోగ్యకరంగా వుంచడంలో సాయం చేస్తుంది. ఉసిరి తీసుకుంటుంటే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి మేలు చేస్తుంది. ఉసిరి కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది.
Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?
నల్ల ఉప్పులో అధిక బరువును తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తెల్ల ఉప్పు బదులుగా నల్ల ఉప్పు వాడడం మంచిది. దీంతో కడుపు ఉబ్బరాన్ని తగ్గించి బరువు పెరగకుండా చూస్తుంది. నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. నల్ల ఉప్పులోని ఖనిజాలు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్‌గా కూడా పనిచేస్తాయి. అనేక వ్యాధుల నుండి కాపాడతాయి. ఇది జీవక్రియని పెంచి, జీర్ణక్రియని మెరుగ్గా మారుస్తుంది.
61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం
సికింద్రాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అరుదైన అకలేషియా కార్డియా వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల మహిళకు ఆధునిక Per Oral Endoscopic Myotomy (POEM) చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఆహారం మింగడంలో తీవ్రమైన ఇబ్బంది, దగ్గు, వాంతులు, ఛాతి మండింపు వంటి లక్షణాలు పెరుగుతూ, చివరికి ద్రవాలు కూడా మింగలేని స్థితి రావడంతో రోగి మెడికవర్ వైద్యులను సంప్రదించారు.
ఎముక బలం కోసం రాగిజావ
రాగి జావ. ఎక్కువమంది తాగేవాటిలో రాగిజావ ఒకటి. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి ఖనిజాలు రోజువారీ పొందాలనుకునేవారి ఇది మంచి ఎంపిక. రాగి జావ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగిజావ తాగుతుంటే శరీరానికి అధిక ప్రోటీన్ అందుతుంది. సహజ బరువు తగ్గించే ఏజెంట్ రాగి జావ. చర్మాన్ని వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా నివారిస్తుంది. రాగి జావ తాగుతుంటే జుట్టుకు మేలు చేస్తుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులు రాగి జావ తాగితే తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది. మధుమేహాన్ని నివారించడంలో రాగి జావ మేలు చేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పాటునందిస్తుంది.
భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..
ఆలుమగల సంబంధాలు బలపడాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి అంటున్నారు సైకలాజిస్టులు. దంపతుల్లో ముఖ్యంగా రాజీపడే ధోరణి వుండాలి. ఒకరి కోసం ఇంకొరు మెట్టు దిగాలి. పట్టుదల, మొండితనం వుండకూడదు. భార్యాభర్తలు చాలామంది గొడవ పడుతున్నప్పుడు పెద్దగా అరుస్తుంటారు. అర్థం పర్థం లేని మాటలు అనేస్తారు. అలాకాకుండా ఉండాలంటే గొడవ సమయంలో దంపతుల్లో ఒకరు సైలెంట్‌గా ఉండాలని, దీని వల్ల ఎదుటివారికి కోపం కంట్రోల్ అవుతుందని సైకలాజిస్టులు సూచిస్తున్నారు.