గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మే 2024 (12:26 IST)

ఎట్టకేలకు బెంగళూరు ఎయిర్ పోర్టులో అరెస్టయిన ప్రజ్వల్ రేవణ్ణ

Prajwal Revanna
Prajwal Revanna
జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ అయిన ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిట్ అధికారులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. 
 
34 రోజులుగా విదేశాల్లో తలదాచుకున్న ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు రాగా ఐదుగురు మహిళా పోలీసులు అతడిని హెడెమూరికట్టిలోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. 
 
ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటి వరకు మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు అత్యాచారం, ఒకటి లైంగిక వేధింపుల కేసు ఉంది. ఇప్పుడు రేవణ్ణ సిట్ విచారణను ఎదుర్కోవాల్సి ఉంది.