శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 4 మే 2017 (13:51 IST)

క్లీనెస్ట్ సిటీస్... టాప్ 10లో విశాఖ, తిరుపతి - తెలంగాణాలో హైదరాబాద్ తప్ప...

స్వచ్ఛ్ భారత్ క్లీనెస్ట్ సిటీల జాబితా వచ్చేసింది. ఈ జాబితాలో టాప్ టెన్ క్లీనెస్ట్ సిటీస్ జాబితాను కొద్దిసేపటి క్రితం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఈ జాబితాలో టాప్ 1 క్లీన్ నగరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నిలిచింది. వరసగా వాటివాటి స్

స్వచ్ఛ్ భారత్ క్లీనెస్ట్ సిటీల జాబితా వచ్చేసింది. ఈ జాబితాలో టాప్ టెన్ క్లీనెస్ట్ సిటీస్ జాబితాను కొద్దిసేపటి క్రితం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఈ జాబితాలో టాప్ 1 క్లీన్ నగరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నిలిచింది. వరసగా వాటివాటి స్థానాలను చూస్తే...
 
1. ఇండోర్
2. భోపాల్
3. విశాఖపట్టణం
4. సూరత్
5. మైసూర్
6. తిరుచురాపల్లి
7. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్
8. నవి ముంబై
9. తిరుపతి
10. వడోదర.
 
ఇక టాప్ క్లీన్ మెట్రో నగరాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అగ్రస్థానాన నిలిచింది. మిగిలిన నగరాలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి.