ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (18:08 IST)

అనూహ్య ధన ప్రవాహం కోసం పఠించాల్సిన రహస్య మంత్రం.. (video)

అనూహ్య ధన ప్రవాహం కోసం పఠించాల్సిన రహస్య మంత్రం గురించి తెలుసుకుందాం. మీరు కష్టపడి పనిచేసినా మీకు రావాల్సిన డబ్బు సరైన మొత్తంలో రాకపోతే ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఈ మంత్రాన్ని నిష్ఠతో పఠించిన వారికి ధనం ప్రవాహంగా వచ్చి చేరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
ఈ మంత్రాన్ని మంగళవారం మధ్యాహ్నం 3.30 - 4.30 గంటల మధ్య ఉత్తరం వైపు కూర్చుని పఠించాలి. "ఓం రీంగ్ వసి వసి" అనే మంత్రాన్ని పఠించాలి. 
 
ఈ మంత్రాన్ని 108సార్లు పఠించేటప్పుడు వెన్నెముక-మెడ నిటారుగా ఉంచుకుని, మనస్సులో బలంగా ధనం కోసం సంకల్పించుకుని పఠిస్తే.. ఊహించని ధన ప్రవాహం మిమ్మల్ని అనుసరిస్తుంది. ఈ మంత్రం జపించిన తర్వాత ఒక ఉసిరికాయను.. తీసుకోవడం చేయాలి. 
 
ఎందుకంటే ఉసిరిలో జీవితానికి సౌఖ్యం, విజయాన్ని ప్రసాదించే తత్త్వం వుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. జీవితంలోని అన్ని వనరులు మీ వైపు రావడానికి ప్రతిరోజూ ఈ మంత్రాన్ని ప్రార్థించడం చేస్తే మంచిది.