సంబంధిత వార్తలు
- చిరంజీవి ఇంటి పూజా మందిరంలోని ఆంజనేయుడుని తాకిన సూర్యకిరణాలు (వీడియో)
- హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష
- నారాయణవనం వేద నారాయణ స్వామి ఆలయంలో సూర్య పూజ మహోత్సవం
- Matsya Jayanti 2026: మత్స్య అవతారం రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తే?
- రాజయోగ సంకష్ట హర చతుర్థి.. కొబ్బరి మాలను సమర్పిస్తే.. శని, రాహు-కేతు దోషాలు..?
చైత్రమాస అష్టమి.. దుర్గ, కాలభైరవ పూజతో విశేష ఫలితాలు..
Chaitra Astami puja
అష్టమి రోజున దుర్గకు భక్తులు అరటిపండు, దోసకాయ లేదా గుమ్మడికాయ వంటి కూరగాయలను సమర్పిస్తారు. ఈ అష్టమి రోజున 108 మట్టి దీపాలను వెలిగించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి.
ఇంకా దుర్గాదేవి అష్టోత్తర శతనామావళిని ఈ రోజున పఠించడం ద్వారా రుణబాధలు వుండవు. నరదృష్టి దూరమవుతాయి. దుర్గాదేవికి సంబంధించిన ఈ 108 నామాలు శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తాయి. ప్రతిరోజూ ఈ 108 నామాలను పఠించడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులతో పాటు, ఉత్సాహం, ఆనందం పెంపొందుతుంది.
అలాగే కాలభైరవుడు, స్వర్ణ భైరవుడు.. ఇలా భైరవ రూపాలను అష్టమి రోజున పూజించడం.. మిరియాల దీపం వెలిగించడం, గుమ్మడి దీపం, కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇంకా కాలభైరవ అష్టకాన్ని ఈ రోజున పఠించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి
