శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

అక్టోబర్ 17, 2019 గురువారం వర్జ్యం, రాహు కాలం, యమ గండం ఎప్పుడెప్పుడు?

అక్టోబర్ 17 గురువారం తెలుగు పంచాంగం
సూర్యోదయం -  ఉదయం 6:13 గంటలు 
సూర్యాస్తమయం - సాయంత్రం 5:49 గంటలు
 
ఆశ్వయుజ మాసం.. కృష్ణపక్షం, 
మధ్యాహ్నం 3.52 వరకు కృత్తిక.. ఆపై రోహిణి నక్షత్రం
ఉదయం 06.48 గంటలకు తర్వాత తదియ, సంకష్టహర చతుర్థి
అమృత కాలం - మధ్యాహ్నం 01.18 గంటల నుంచి 3 గంటల వరకు 
 
వర్జ్యం - ఉదయం 03.06 గంటల నుంచి 04.48 గంటల వరకు 
రాహు కాలం - మధ్యాహ్నం 01.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 
యమగండం - ఉదయం 06.00 నుంచి 07.30 వరకు