Daily Horoscope
✕

తెలుగు పంచాంగం నవంబర్ 14, 2019

Written By సెల్వి
Updated: గురువారం, 14 నవంబరు 2019 (09:30 IST)
తెలుగు పంచాంగం నవంబర్ 14, 2019
వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, శీతాకాలం
కార్తీక మాసం, బహుళపక్షం, గురువారం
తిథి - విదియ రాత్రి 7.54 వరకు తదుపరి తదియ
నక్షత్రం - రోహిణి రాత్రి 10.47 వరకు తదుపరి మృగశిర
 
సూర్యోదయం -ఉదయం 06:07 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:21 గంటలు
వర్జ్యం - మధ్యాహ్నం 23.2 నుంచి 4.11 వరకు తిరిగి తెల్లవారు 4.29 నుంచి 6.07 వరకు
అమృత ఘడియలు - రాత్రి 7.58 నుంచి 9.37 వరకు
శుభసమయం- ఉదయం 8.00 నుంచి 8.30 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00 వరకు
 
రాహు కాలం - మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు
యమగండం - ఉదయం 06.00 నుంచి సాయంత్రం 07.30 వరకు
దుర్ముహూర్తం - ఉదయం 9.58 నుంచి 10.43 వరకు తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 3.16 వరకు

అన్నీ చూడండి

ముంబై పబ్లిక్ పార్కులో యువ జంటపై దాడి.. కర్రలతో కొట్టడం, ఆపై పిడికిళ్లతో?

షర్మిల నా కుమార్తె వయసు గల అమ్మాయి.. వైఎస్ నేను ఫ్రెండ్స్.. చంద్రబాబు

గోదావరి పుష్కరాల కోసం అధికారిక లోగో.. విజేతలకు బహుమతిగా రూ. 1,00,000..

టీడీపీ అందిస్తున్న మద్దతు.. జనసేనకు రాజకీయ ప్రాణవాయువు లాంటిది- నాగబాబు

మొబైల్ ఫోన్ వాడొద్దని చెప్పిన తల్లి.. ఉరేసుకున్న వివాహిత

అన్నీ చూడండి

21-11-2026-శనివారం రాశి ఫలితాలు..కొంత మొత్తాన్ని అవసరాల కోసం దాచుకోవడం మంచిది..

శబరిమలలో అరవణ ప్రసాదం కోసం వెండింగ్‌ మెషీన్‌ అందించిన సౌత్ ఇండియన్ బ్యాంక్‌

20-11-2026 - శుక్రవారం రాశి ఫలితాలు.. లాభనష్టాలను అంచనా వేయడం మంచిది

కోటి వత్తులంట.. ఒకేసారి దేశాన్ని తగలబెట్టేయండి మీ రీల్స్ భక్తితో... నెటిజన్ ఆగ్రహం, వీడియో

19-11-2026 - గురువారం రాశి ఫలితాలు.. స్నేహితులు లేదా సహచరుల సూచనలను..?

తర్వాతి కథనం
Show comments