బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (23:32 IST)

వెయ్యిమందికి అన్నదానం - బియ్యం పిండితో ముగ్గులు.. ఏంటి లాభం?

Food
అన్నదానం చేయడం శ్రేయస్కరం. అంతేకాదు ఒకరికి కాదు ఇద్దరికి కాదు వెయ్యి మందికి అన్నదానం చేస్తే మహా పుణ్యం. ఆ కాలంలో ధనవంతులు వెయ్యి మందికి అన్నదానం చేశారు.

అలాగే కంటికి తెలియని జీవరాశులకు బియ్యం పిండిలో ముగ్గులు పెట్టడం మంచిది. ఈ పద్ధతి పూర్వకాలం నుంచి వుంది. అలాగే పేదలకు అన్నదానం చేయడం ద్వారా సమస్త దోషాలను దూరం చేసుకోవచ్చు.  
Rangoli
Rangoli
 
అలాగే బియ్యం పిండితో ముగ్గులు వేయడం ద్వారా నరదృష్టి తొలగిపోతుంది. ఈర్ష్య, అసూయతో ప్రవర్తించే వారు కూడా అందమైన ముగ్గులను చూస్తే ఆవేశం ఆపి.. శాంతిస్తారని.. తద్వారా శత్రుభయం వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.