బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 8 ఆగస్టు 2023 (22:10 IST)

కోడిగుడ్లు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

half-boiled eggs
కోడిగుడ్లు. వీటిని తినడం ద్వారా మధుమేహం, టైప్-2 మధుమేహంతో బాధపడేవాళ్లకి మేలు చేస్తాయి. అంతేకాదు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. కోడిగుడ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కోడిగుడ్లు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుడ్డులో కోలిన్ వుంటుంది. ఇది నీటిలో కరిగే విటమిన్, తరచుగా బి విటమిన్లతో వర్గీకరించబడుతుంది
 
గుడ్లు కంటి చూపును కాపాడుకోవడానికి సహాయపడతాయి. తగినంత ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు గుడ్డులో వుంటాయి. కోడిగుడ్లు గుండెకి చెడ్డవి కావు. గుడ్లు విటమిన్ డిని కలిగి వుంటాయి. ఆరోగ్యవంతులు వారానికి ఏడు గుడ్లు వరకూ తినవచ్చు. అనారోగ్యవంతులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.
 
పచ్చి గుడ్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. గట్టిగా ఉడికించిన గుడ్లు లీన్ ప్రోటీన్ అద్భుతమైన మూలం.