నేను నా సీనియర్‌తో ప్రేమలో పడ్డాను. ఐతే మా ఇద్దరి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఈమధ్య నా బాయ్ ఫ్రెండ్ శృంగారం కావాలని గోల చేస్తున్నాడు. పెళ్లయ్యేదాకా చేయకుండా ఉండలేనని బతిమాలుతున్నాడు. అతడు మరీ అంతగా అడుగుతుంటే ఏదో ఒకరోజు ఒప్పుకుంటానేమోనన్న డౌట్ వస్తోంది. అసలు ప్రేమించేటపుడు శృంగారం చేసుకోవచ్చా...? దీనివల్ల ఇబ్బందులు ఏమయినా కలుగుతాయా...? ప్రేమికుల్లో పెళ్లి చేసుకునే...