బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శుక్రవారం, 4 జనవరి 2019 (19:52 IST)

శృంగారంలో రోజుకి ఎన్నిసార్లు పాల్గొనవచ్చు? ఆయన వెళ్లలేక వెళ్తున్నాడు...

ఇటీవలే పెళ్లైంది. నా భర్త ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చీ రాగానే శృంగారం చేద్దామంటాడు. ఆ తర్వాత రాత్రికి రెండుమూడు సార్లు చేస్తాడు. మళ్లీ ఉదయం ఆఫీసుకు వెళ్లే సమయంలో కూడా బాగా మూడ్‌తోనే ఉంటాడు. ఆఫీసుకి వెళ్లలేక వెళ్లలేక వెళ్తాడు... అసలు రోజుకి ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనవచ్చు? ఎక్కువ సార్లు అనారోగ్యమా?
 
స్త్రీ, పురుషుల మధ్య శృంగారం అనేది అనిర్వచనీయమైంది. అది భార్యభర్తల మధ్య సంబంధాన్ని, వారి మధ్య అన్యోన్యతను మరింత బలపరుస్తుంది. ఇకపోతే శృంగారంలో ఇన్నిసార్లు పాల్గొంటే ఆరోగ్యకరమనీ అంతకు మించి ఎక్కువసార్లు పాల్గొంటే అనారోగ్యకరమనీ లెక్కేదీ లేదు. దంపతుల ఇష్టాయిష్టాలను బట్టి రోజుకి ఎన్నిసార్లు పాల్గన్నా నష్టం లేదు. ఎక్కువ సార్లు పాల్గొంటున్నారంటే వారిలో ఒకరంటే ఒకరికి ఆకర్షణ, కోరిక ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఐతే అతి ఏదైనా అనర్థదాయకమే. కాబట్టి శరీరానికి ఇబ్బంది అనిపించకుండా వున్నంతవరకూ పాల్గొనవచ్చు.