మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (18:12 IST)

ప్రేమికులు శుక్రవారం నీలిరంగు గిఫ్ట్‌‌లను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటే?

ప్రేమికులు నీలిరంగు గిఫ్ట్‌లు శుక్రవారం ఒకరికొరు ఇచ్చుకుంట వారి ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతుంది. నీలిరంగు దుస్తులను శుక్రవారం పూట ధరించడం.. ఆ రంగులో తయారు చేయబడిన కానుకను ఒకరికొరు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వారి ప్రేమ అభివృద్ధి చెందుతుంది. 
 
ప్రేమించుకున్న జంట కలిసి వెళ్ళుచున్నప్పుడు దోవలో వారికేదైనా నాణెము దొరికినట్లైతే దానిని రెండు సమానభాగాలుగా చేసి ఇరువురు చెరో ముక్క తమ వద్ద ఉంచుకున్నట్లైతే ఆ ముక్కలున్నంతకాలం చిరస్థాయిగా వారి ప్రేమ ఉంటుంది. 
 
ప్రేమ జంటలు గానీ, కొత్త జంట గానీ షికారు కెళ్లినప్పుడు తెల్లని పక్షుల గుంపు, గుర్రము ఎదురుగా వచ్చినట్లైతే అదృష్టము కలిసి వస్తుంది. ప్రేమ ఫలించి వివాహము జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.