శనివారం, 25 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
»
బిజినెస్
»
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
సోమవారం, 2 జూన్ 2014 (10:13 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో సోమవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,770 ఆర్నమెంట్ బంగారం ధర .25,480 వెండి కిలో ధర రూ.40,900గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,480, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,250, వెండి కిలో ధర రూ.40,500గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,880, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,460, వెండి కిలో ధర రూ.40,500గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,640, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,500, వెండి కిలో ధర రూ.40,700గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,960, వెండి కిలో ధర రూ.42,300గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
Suri: మండాడి షూటింగ్ పూర్తి - శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
King of Pop Review: కింగ్ ఆఫ్ పాప్ నెటిజన్ల రివ్యూ - మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను అల్లు అర్జున్ చేస్తాడా?
లెజెండరీ సింగర్, డాన్సర్ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందిన అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా కింగ్ ఆఫ్ పాప్ ఈ ఏప్రిల్ 24న విశ్వవ్యాప్తంగా విడుదలైంది. అదేరోజు హైదరాబాద్ లో కొన్ని పరిమిత థియేటర్లలో విడుదలయింది. ముఖ్యంగా డాల్బీ ఫార్మెట్ లో హైదరాబాద్ లోని అల్లు అర్జున్ కు చెందిన అల్లు సినిమాస్ లో విడుదలయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఒక్కడే ఆ సినిమాను చూసి తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసుకున్నారు. అయితే చిరంజీవి కూడా చూశారనే వార్తకూడా వినిపించింది. ఆయన చూసినట్లు ఆదారాలు కనిపించలేదు.
కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్
మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం కన్న. ఎస్ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం కన్న టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరో చైతన్య రావు, హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్, సినిమా యాక్టర్స్, టెక్నీషన్స్ తదితరులు పాల్గొన్నారు.
Lavanya: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ చిత్రం సతీ లీలావతి రిలీజ్ కు సిద్ధం
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్టు
సినీ సెలెబ్రిటీల కుమార్తెలకు కూడా వేధింపులు తప్పడం లేదు. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెను ఓ పోకిరి వేధించాడు. దీనిపై మహారాష్ట్ర పోలీసులు ఓ నిందితుడుని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లబరిచేందుకు ఆయుర్వేదంలో కొన్ని హెర్బల్ పానీయాలను తెలిపారు. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. పుదీనా కుటుంబానికి చెందిన ఒక మూలిక, నిమ్మకాయ ఔషధతైలం దాని సిట్రస్ వాసనతో, వేడి ఒత్తిడిని ఎదుర్కోగలదు. మందార టీని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, ఆర్ద్రీకరణలో సహాయపడుతుంది. ఇది వేసవిలో అద్భుతమైన పానీయం. సోంపు గింజలు సాంప్రదాయకంగా శరీరాన్ని చల్లబరచడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం వున్న కొత్తిమీరను తీసుకుంటే వేసవిలో ప్రయోజనం వుంటుంది. జీర్ణ సమస్యలను కూడా ఇది అడ్డుకుంటుంది.
ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?
ప్రపంచ మలేరియా దినోత్సవం (ఏప్రిల్ 25) సందర్భంగా, సీజనల్ కేసులు ప్రజారోగ్యానికి ముప్పుగా కొనసాగుతున్న నేపథ్యంలో, గర్భధారణ సమయంలో వచ్చే మలేరియాను ముందుగా గుర్తించకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చని హైదరాబాద్ వైద్యులు హెచ్చరించారు. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల మలేరియా బారిన పడే అవకాశం పెరుగుతుందని, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు.
వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తాయి. చక్కెరతో చేసిన పానీయ రసాల కంటే ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పుకోచ్చు. బరువు తగ్గడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. మధుమేహం నిర్వహణకు కొబ్బరి నీరు ప్రయోజనకారి అని చెబుతారు. గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెపుతారు.
పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్
పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, సంప్రదాయ డీబీఎస్ విధానంపై ఒక నూతన ఆవిష్కరణగా రూపొందించిన తన అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిము లేషన్(aDBS) వ్యవస్థను భారతదేశంలో ప్రారంభించినట్లు ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ప్రపంచ అగ్రగామి అయిన మెడ్‌ట్రానిక్ నేడిక్కడ ప్రకటించింది. పార్కిన్సన్స్ అనేది క్రమంగా తీవ్రమయ్యే ఒక నాడీ సంబంధిత వ్యాధి. ఇది ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో కదిలే, పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా, ఇది నడవడం, రాయడం లేదా రోజువారీ వస్తువులను పట్టుకోవడం వంటి సాధారణ కార్యకలాపాలను మరింత కష్టతరం చేయవచ్చు.
heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు
వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.