ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 20 ఏప్రియల్ 2017 (22:29 IST)

మూలుగుడు శృంగార సంభోగం... టెన్నిస్ కోర్టే అదిరింది... ఆటగాళ్లు నేలకేసి కొట్టారు(video)

పాశ్చాత్య దేశాల్లో శృంగారం గురించి చెప్పుకోవడం అంటే నవ్వుకుంటారు. కానీ ఈ శృంగారం మరీ శృతి మించి టెన్నిస్ కోర్టు వరకూ వచ్చింది. దీనితో టెన్నిస్ క్రీడ రసాభాస అయ్యింది. దీనికి కారణం... శృంగారంలో పాల్గొంటూ ఓ జంట చేసిన పెద్దపెద్ద ధ్వనులకు టెన్నిస్ మ్యాచే

పాశ్చాత్య దేశాల్లో శృంగారం గురించి చెప్పుకోవడం అంటే నవ్వుకుంటారు. ఐతే ఈ శృంగారం మరీ శృతి మించి టెన్నిస్ కోర్టు వరకూ వచ్చింది. టెన్నిస్ క్రీడ రసాభాస అయ్యింది. శృంగారంలో పాల్గొంటూ ఓ జంట చేసిన పెద్దపెద్ద ధ్వనులకు టెన్నిస్ మ్యాచే ఆగిపోయింది. ఫ్లోరిడాలో ఏటీపీ చాలెంజర్ టోర్నీ చాలా సీరియస్‌గా జరుగుతోంది.
 
ఫ్రాన్సిస్ తియాఫో, మిచెల్ క్రూగర్‌లు ఇద్దరూ హోరాహోరీ తలపడుతున్నారు. తియాఫో రెండోసెట్ సర్వీస్‌కు సిద్ధమవుతూ బంతిని గాల్లోకి కొట్టాడు. అలా బంతిని గాల్లోకి లేపాడో లేదా మత్తుగా తీయని మూలుగు వినిపించింది. ఆ మూలుగు దెబ్బతో సర్వీస్ ఆపేశాడు ఆటగాడు. అంపైర్ ఆ మూలుగు విని మ్యాచ్ ఆపుదామనేసరికి మూలుగులు ఆగిపోయాయి. 
 
ఐనా ఎవరయినా సెల్ ఫోన్లలో నీలిచిత్రాలు చూస్తున్నారేమోనని ఫోన్ స్విచాఫ్ చేయాలన్నాడు. కానీ ఆ మూలుగులు మాత్రం ఆగలేదు. దానితో నిశితంగా ఆ మూలుగు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెక్ చేస్తే సమీపంలో వున్న ఓ అపార్టుమెంటు నుంచి వస్తున్నట్లు కనుగొన్నారు. స్టేడియం పక్కనే ఉన్న ఆ అపార్టుమెంట్లో శృంగార కార్యాన్ని ఓ స్థాయిలో పీక్స్ తీసుకెళ్లడంతో ఇలా రచ్చగా మారింది.