పాలకోవా ఎలా తయారుచేయాలి?

మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (16:50 IST)
కావలసిన పదార్థాలు
పాలు 1 లీటరు
పంచదార 1 కిలో

తయీరుచేయడం ఎలా?
పాలను వెడల్పుగా వుండే గిన్నెలో లేదా పళ్లెంలో వేసి సెగపై దోర ఎరుపు వచ్చేవరకూ కాచాలి. పాలలో వున్న నీళ్లన్నీ ఆవిరయ్యాక పాలు ముద్దగా మారుతుంది. ఇలా ముద్ద అవుతున్న సమయంలో పంచదార పోసి కలియబెట్టాలి. అలాచేస్తూ కొద్దిసేపటి తర్వాత అది కోవా ముద్దలా మారుతుంది. ఆ తర్వాత పొయ్యి నుంచి దించి చిన్నచిన్న బిళ్లలుగా కట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా చేసుకోగలగిన స్వీట్.

అన్నీ చూడండి

మనవరాలిని కారు డ్రైవింగ్ చేయమన్న సబ్ ఇన్‌స్పెక్టర్.. తర్వాత?

వియత్నాం బోటు ప్రమాదం- సురక్షితంగా హైదరాబాద్ వచ్చిన ఏపీ బాధితులు

తిరుపతి: రైల్వే సీఆర్ఎస్ స్క్రాప్ యార్డులో భారీ అగ్నిప్రమాదం

షాబాద్ సీరియల్ కిల్లర్ కోసం వేట - 12 బృందాలతో గాలింపు

ముంబై ఆస్పత్రిలో పవన్‌కు ఆపరేషన్ - పరామర్శించిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

Rashmika : రణబాలి చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్

Ramayanam trailer: మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో రామాయణం ట్రైలర్ అదుర్స్

'మా ఇంటి బంగారం'తో సెంచరీ కొట్టిన సమంత (వీడియో)

అసోసియేషన్ వివాదం : జానీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్ల ఆగ్రహం

ముగిసిన సర్వసామ్రాజ్ఞి ఎస్.జానకి అంత్యక్రియలు

తర్వాతి కథనం
Show comments