Daily Horoscope
✕

సైబరాబాద్ పోలీసులు సీరియస్.. శబ్ధ కాలుష్యం.. 17 పబ్‌లకు లైసెన్స్ లేదు..

Written By సెల్వి
Updated: ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (09:45 IST)
హైదరాబాద్ నగరంలోని 17 పబ్‌లు, ఇతర వినోద సంస్థలపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. ఈ పబ్‌లు శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్నారని.. దీంతో వినోదం కోసం లైసెన్స్ పొందలేదని కేసులు నమోదు చేశారు. 
 
కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి సైబరాబాద్‌ పోలీసుల బృందాలు శుక్రవారం రాత్రి పబ్‌లు, వినోద ప్రదేశాలను తనిఖీ చేశారు. 
 
ఈ క్రమంలో 17 పబ్‌లకు లైసెన్స్ లేదని, ధ్వని కాలుష్యానికి కారణమయ్యే అనుమతించదగిన ధ్వని పరిమితులను కూడా ఉల్లంఘించినట్లు కనుగొనబడింది. కేసులు బుక్ చేసి సౌండ్ సిస్టమ్‌ను సీజ్ చేశాం" అని పోలీసులు తెలిపారు.

అన్నీ చూడండి

Anushka Shetty Birth Day: అనుష్క శెట్టి 45వ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

Naga Chaitanya: వృషకర్మ నుంచి స్వాగ్ అటిట్యూడ్‌తో ‘స్వాగ్ ఆఫ్ అర్జున్ రిలీజ్

Nithin look: అలియాస్ రుక్మిణి చిత్రం కోసం యవ్వనంతో కూడిన కృష్ణ పాత్రలో నితిన్

Sandiyar Kamal Haasan's birthday: కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా సండియర్ షూటింగ్ ప్రారంభం

జయంత్ అండ్ ది జింగో పెన్ ప్రతి విద్యార్థి చూడాల్సిన చిత్రం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

తర్వాతి కథనం
Show comments