ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (17:16 IST)

జోగులాంబ గద్వాలలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

road accident
జోగులాంబ గద్వాలలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. 
 
మృతుల‌ను ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గద్వాల, ధరూర్ మండలం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.