శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (18:54 IST)

రాహుల్ గాంధీ ఆరోగ్యం కోసం వీహెచ్ యజ్ఞం

కరోనా వైరస్ సోకిన కాంగ్రెస్ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో పాటు ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని కోరుతూ మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అధ్వర్యంలో అంబర్ పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో చండీ హవనం చేపట్టారు. 
ఈ హవనం 3 రోజుల పాటు కొనసాగుతుందని వి.హెచ్ తెలిపారు.