Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాసలీలల బాగోతం.. బీజేపీ కరీంనగర్‌ అధ్యక్షుడిపై అధిష్టానం వేటు

Written By సెల్వి
Updated: శుక్రవారం, 2 అక్టోబరు 2020 (16:26 IST)
ఓ మహిళా కార్యకర్తతో రాసలీలల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో బీజేపీ కరీంనగర్‌ అధ్యక్షుడు బాస సత్యనారాయణపై అధిష్టానం వేటు వేసింది.  సత్యనారాయణ తీరుపై అధిష్టానం తీవ్రంగా మండిపడింది. 
 
స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెంటనే సత్యనారాయణను పదవి నుంచి తొలగించారు. బాధ్యత గల పదవిలో ఉండి మహిళా కార్యకర్తతో ఇలా వ్యవహరించడం పార్టీతో పాటు ఆయన వ్యక్తిత్వానికి సరైంది కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 
 
నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. కాగా బాస సత్యనారాయణ ఓ మహిళతో అసభ్యకర రీతిలో మాట్లాడుతున్న ఓ ఆడియో ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments