ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (12:46 IST)

మందుబాబులకు బ్యాడ్ న్యూస్: రెండు రోజులు షాపులు బంద్

wines
మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో లిక్కర్ షాపులు బంద్ కానున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.