శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (15:06 IST)

యుజిసి చైర్మన్‌గా తెలంగాణ బిడ్డ

యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్‌గా తెలంగాణాకు చెందిన మామిడాల జగదీష్ కుమార్‌ను నియమిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 
ఇప్పటివరకు ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్‌గా జగదీష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. యూజీసీ చైర్మన్‌గా ఐదు సంవత్సరాలు కొనసాగుతారని కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

 
కాగా జగదీష్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం