సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 27 మే 2021 (10:16 IST)

శ్రీరెడ్డిపై సిపి సజ్జనార్‌కు జనసేన వీరమహిళ ఫిర్యాదు

సినీ నటి శ్రీరెడ్డిపై సైబరాబాద్ కమిషనరేట్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసారు.
 
సినీ నటి శ్రీరెడ్డి పైన సైబరాబాద్ కమిషనరేట్ సీపీ సజ్జనార్‌కు తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం తరపున కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ చైర్మన్ శ్రీమతి కావ్య మండపాక గారు ఫిర్యాదు చేశారు.