1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 26 ఫిబ్రవరి 2015 (14:55 IST)

విన్సెంట్ కన్నుమూత... కె. రాఘవేంద్రరావు ట్వీట్స్

టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇటీవల కన్నుమూసిన కెమేరామెన్ విన్సెంట్ తో ఉన్న జ్ఞాపకాలను ట్విట్టర్లో నెమరేసుకున్నారు. ఆయన తన ట్వీట్ లో... ''జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అంత అందంగా రావడానికి ముఖ్యకారణం విన్సెంట్‌గారు. ప్రతీ ఫ్రేమ్‌నీ ఓ పెయింటింగ్‌లా ఆయన చిత్రీకరించారు. ఇంకా రాఘవేంద్ర రావు గారు ట్విట్టర్లో ఏమన్నారో చూడండి..